Logo
Download our app
సి.యస్.ఐ పూర్వ విద్యార్థుల కలయిక
NEWS   Feb 10,2025 07:55 am
బెల్లంపల్లి సిఎస్ఐ హైస్కూల్‌ తెలుగు మీడియం 1990 1991 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్ధులు 35 సంవత్సరాల తరువాత ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. ఎక్కడెక్కడో స్ధిరపడిన వారంతా ఒకే చోటకు చేరుకొని అప్యాయంగా పలకరించుకుని కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. అలనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకొంటూయోగ క్షేమాల గురించి వివరించుకున్నారు.ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులురే ణికుంట్లప్రవీణ్, విష్ణు, చంద్రమోగిలి, వెంకటేష్, విఠల్, శంకర్ బాబు, బనేష్ మురళి తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source