బి,ఆర్,ఎస్ యూత్ పట్టణ అధ్యక్షుడు సబ్బని అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ స్టేడియం లో రెండు రోజుల క్రికెట్ టోర్నమెంట్ను మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఫైనల్ క్రికెట్ మ్యాచ్ లో కన్నాల బస్తి టీమ్ ఫైనల్ విజేతగా నిలిచారు . పోస్ట్ ఆఫీస్ బస్తి టీమ్ రన్నర్ నిలిచారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బత్తుల సుదర్శన్ విజేతలకు బహుమతులు అందచేశారు.