మణిపూర్ సీఎంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్దంగా ఉన్నామని సంచలన ప్రకటన చేశారు ఎంపీ జైరామ్ రమేష్. సీఎం రాజీనామా చేయాలని 2023 నుంచి డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎట్టకేలకు రాజీనామా చేశారు బీరేన్ సింగ్. ఫ్రాన్స్, అమెరికా దేశాలలో పర్యటించేందుకు మోడీ వెళుతున్నారని, ఆయన కోసం మణిపూర్ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు ఎంపీ.