Download our app
✖
Download our app
ఆప్ కు ప్రజలు బుద్ది చెప్పారు
NEWS Feb 09,2025 08:59 am
తమకు ఎదురే లేదని అహంకార పూరితంగా వ్యవహరించిన ఆప్ కు తగిన రీతిలో ఢిల్లీ ప్రజలు బుద్ది చెప్పారని, తగిన గుణపాఠం నేర్పారని అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. గత ఏడాది ఏపీలో జరిగిన ఎన్నికలకు ప్రస్తుతం దేశ రాజధానిలో జరిగిన శాసన సభ ఎన్నికలకు భావ సారూప్యత ఉందన్నారు. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ జెండా ఎగిరిందన్నారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు అంగీకరించడం లేదన్నారు. కేంద్ర సహకారంతో ఏపీ పురోగమిస్తోందన్నారు.
Top News
LATEST NEWS Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS Sep 28,2026 11:41 pm
అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్ పొందాలంటే...

LATEST NEWS Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source