Download our app
✖
Download our app
అరవింద్ కేజ్రీవాల్ పై కిషన్ రెడ్డి సెటైర్లు
NEWS Feb 09,2025 02:37 am
ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆప్ ని ఓడించాలంటే మోడీ ఇంకో జన్మ ఎత్తాలంటూ సెటైర్ వేశారన్నారు. 2025లో కాదు కదా 2050లో కూడా తమపై గెలవలేరన్నారు. ఎన్నికల ఫలితాల ముందు కూడా అహంకారంతో అసత్య ప్రచారాం చేశారంటూ మండిపడ్డారు. లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, ఆప్ ఎమ్మెల్యేల కుంభకోణాల కారణంగానే వాళ్లు ఓటమి పాలయ్యారని అన్నారు. ఇకనైనా తమ తప్పులు తెలుసుకుంటే మంచిదంటూ హితవు పలికారు కేంద్ర మంత్రి.
Top News
LATEST NEWS Feb 14,2026 10:45 am
ప్రజా ఆరోగ్యంపై సర్పంచ్ పర్యవేక్షణ
లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం, చాతకొండ ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం, ప్రజారోగ్య కేంద్రాన్ని సర్పంచ్ వజ్జ విజయ భాస్కర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు...

LATEST NEWS Feb 13,2026 11:44 pm
భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు....

LATEST NEWS Feb 13,2026 10:56 pm
కరీంనగర్‌లో సత్తా చూపిన బీజేపీ
కరీంనగర్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లలో BJP 30 డివిజన్లలో గెలుపొందగా, కాంగ్రెస్ 14, BRS 9, స్వతంత్రులు 8, MIM 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్...

⚠️ You are not allowed to copy content or view source