Logo
Download our app
సంస్కృతిని ప్ర‌తిబింబించేలా బొమ్మ‌లు
NEWS   Feb 08,2025 06:54 am
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎందరో ఓజా కళాకారులు ఉన్నారు. తాత తండ్రుల నుండి వారసత్వంగా వస్తున్న ఈ కళపైనే ఆధారపడి జీవనోపాధిని పొందుతున్నారు. తమ కళా నైపుణ్యంతో జీవకళ ఉట్టిపడేలా ఇత్తడి బొమ్మలను, ఇతర వస్తువులను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇత్తడిని కరగించి తమ నైపుణ్యంతో పలు రకాల కళాకృతులను రూపొందిస్తుంటారు. అయితే ఈ ఇత్తడి బొమ్మలను రూపొందించిన కళాకారులను ఓజా కళాకారులని, వీరి కళను ''డొక్ర మెటల్ క్రాఫ్ట్'' అని పిలుస్తారు. ఈ కళకు దేశ విదేశాలలో మంచి ఆదరణ లభిస్తోంది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source