Logo
Download our app
ఫూలాజీ బాబా వార్షికోత్సవ వేడుకలు
NEWS   Feb 08,2025 06:55 am
ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ ఆంధ్ గూడ గ్రామంలోని ఫూలాజీ బాబా ధ్యాన కేంద్రం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తం ముఖ్య అతిథిగా పాల్గొని ఫూలాజీ బాబా ధ్యాన కేంద్రం జెండాకు పూజలు నిర్వహించి వార్షికోత్సవ వేడుకలు ప్రారంభించారు. ఈ వార్షికోత్సవ వేడుకలు రెండు రోజులుగా కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుడే కైలాస్, గ్రామస్థులు శ్రీరాం, భరత్, ఆత్మారాం తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source