Logo
Download our app
ఎమ్మెల్సీ స్థానానికి జడ్సన్ నామినేషన్
NEWS   Feb 07,2025 05:26 pm
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ స్థానానికి కరీంనగర్ కలెక్టరేట్లో విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థి బక్క జడ్సన్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్లు సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థుల రాజకీయ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు లక్కం అజయ్, బక్క జడ్సన్ ను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source