Logo
Download our app
చంద్ర‌బాబును క‌లిసిన ఎస్ఎస్ థ‌మ‌న్
NEWS   Feb 07,2025 02:14 pm
మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థ‌మ‌న్ సీఎం చంద్రబాబును స‌చివాల‌యంలో క‌లుసుకున్నారు. ఈనెల 15న విజ‌య‌వాడ‌లో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో త‌ల‌సేమియా బాధితుల స‌హాయార్థం మ్యూజిక‌ల్ నైట్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం థ‌మ‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌నుంది. విశిష్ట అతిథులుగా సీఎంతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ , నారా భువ‌నేశ్వ‌రి హాజ‌రు కానున్నారు. ప్ర‌త్యేకంగా థ‌మ‌న్ ను అభినందించారు సీఎం.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source