మంత్రుల పనితీరుపై ర్యాంకులు
NEWS Feb 07,2025 04:01 am
ఏపీలో మంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకులు కేటాయించారు సీఎం చంద్రబాబు. తనకు 6వ ర్యాంకు రాగా లోకేష్ కు 8వ ర్యాంకు ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు 10వ ర్యాంకు ఇవ్వగా మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయ స్వామి తొలి 5 ర్యాంకులు దక్కించు కోవడం విశేషం.