Download our app
✖
Download our app
డ్రోన్ సర్వేను పర్యవేక్షించిన ప్రత్యేక అధికారి
NEWS Feb 06,2025 11:40 am
సర్వే డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మెట్ పల్లి పట్టణంలో డ్రోన్ ద్వారా సర్వే చేపట్టారు. దీనిని ప్రత్యేకంగా పరిశీలించారు మున్సిపల్ ప్రత్యేక అధికారి బి. గౌతమ్ రెడ్డి. పట్టణంలో 50 సర్వే పాయింట్స్ గుర్తించామన్నారు. ఈ సర్వేకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం మున్సిపల్ విభాగాల అధికారులతో సమీక్ష చేపట్టారు.
Top News
LATEST NEWS Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS Sep 28,2026 11:41 pm
అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్ పొందాలంటే...

LATEST NEWS Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source