Logo
Download our app
ఎన్టీఆర్ ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో మ్యూజిక‌ల్ నైట్
NEWS   Feb 06,2025 10:44 am
త‌ల‌సేమియా బాధితుల స‌హాయార్థం కోసం ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో ఈనెల 15న విజ‌య‌వాడ‌లో మ్యూజిక‌ల్ నైట్ నిర్వ‌హించ‌నున్నారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థ‌మ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో జ‌రుగుతుంద‌ని తెలిపారు నారా భువ‌నేశ్వ‌రి. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌ర‌వుతార‌ని వెల్ల‌డించారు. బాధితుల కోసం షో నిర్వ‌హించడం ఆనందంగా ఉంద‌న్నారు థ‌మ‌న్.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source