Download our app
✖
Download our app
బదిలీల పైరవీలపై సీఎం సీరియస్
NEWS Feb 05,2025 11:03 am
సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సచివాలయంలో బదిలీ చేసిన 177 మంది సెక్షన్ ఆఫీసర్ల జాయినింగ్ కు సంబంధించి ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిక్వెస్ట్ లకు ఛాన్స్ ఇవ్వవద్దంటూ సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. తమకు కేటాయించిన ప్రాంతాలలో చేరని ఉద్యోగుల వివరాలు సేకరించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Top News
LATEST NEWS Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS Sep 28,2026 11:41 pm
అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్ పొందాలంటే...

LATEST NEWS Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source