అరబ్ అడ్వకేట్‌తో అనిల్ చర్చలు
NEWS Feb 04,2025 05:37 pm
మాజీ ఎమ్మెల్యే, ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి దుబాయిలోని లీగల్ కన్సల్టింగ్ మహ్మద్ సల్మాన్ అండ్ లీగల్ కన్సల్టెంట్స్ సంస్థను సందర్శించారు. అరబ్ అడ్వకేట్ సాద్ మహ్మద్ అల్ మర్జూఖి, భారతీయ న్యాయవాదులు బిందు ఎస్ చెట్టూర్, అశ్విన్ చతుర్వేదిలతో గల్ఫ్ కార్మికుల న్యాయపరమైన పరిష్కారాల గురించి చర్చించారు. అనిల్ వెంట నంగి దేవేందర్ రెడ్డి, మంద భీంరెడ్డి, సుతారి సత్యం, పబ్బ భూమేష్ తదితరులున్నారు.