Logo
Download our app
స‌ర్వైక‌ల్ క్యాన్స‌ర్ ను నివారించాలి
NEWS   Feb 04,2025 10:58 am
సర్వైకల్ క్యాన్సర్ ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు జిల్లా క‌లెక్ట‌ర్ స‌త్య ప్ర‌సాద్. మంగ‌ళ‌వారం దీనిపై 2.5 కిలోమీట‌ర్ల క్యాన్స‌ర్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరుతూ ర‌న్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా క‌లెక్ట‌ర్ పాల్గొన్నారు. సర్వైకల్ క్యాన్సర్ ను నివారించేందుకు హెల్త్ చెకప్, టీకాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంతో ముఖ్యమన్నారు. అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ వైద్య, ఆరోగ్య శాఖల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source