Download our app
✖
Download our app
24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
NEWS Feb 04,2025 03:23 am
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. 3 వారాలకు పైగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమావేశాల నిర్వహణపై సమీక్ష చేపట్టారు. అర్థవంతమైన చర్చలు జరిగేలా సభ్యులు సహకరించాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి 6న కేబినెట్ మీటింగ్ చేపట్టాలని నిర్ణయించారు. పని దినాలు, బడ్జెట్ తేదీలు ఖరారు చేయనున్నారు.
Top News
LATEST NEWS Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS Sep 28,2026 11:41 pm
అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్ పొందాలంటే...

LATEST NEWS Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source