Logo
Download our app
'గేమ్‌ ఛేంజర్‌' నానా హైరానా ఫుల్‌ వీడియో, ₹10 కోట్ల బ‌డ్జెట్ పాట‌
NEWS   Feb 03,2025 06:36 pm
'గేమ్‌ ఛేంజర్‌' సినిమాలోని 'నానా హైరానా' సాంగ్‌ ఫుల్‌ వీడియో విడుదలైంది. రామ్‌ చరణ్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రేయా ఘోష‌ల్‌, కార్తీక్ ఆల‌పించిన ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాశారు. రూ.10 కోట్ల ఖ‌ర్చుతో ఇన్‌ప్రాడెడ్ కెమెరాతో పాటతో ఈ పాట‌ను తెర‌కెక్కించారు. 'గేమ్‌ ఛేంజర్‌' నానా హైరానా ఫుల్‌ వీడియోను విడుద‌ల చేశారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source