Logo
Download our app
CPM బహిరంగ సభకు వేదిక సిద్ధం
NEWS   Feb 02,2025 05:15 pm
CPM 2వ రాష్ట్ర మహాసభకు నెల్లూరు VRC మైదానంలో వేదిక సిద్ధమవుతుంది. మహాసభలను నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయడంతో జిల్లా CPM నాయకులు 10 రోజుల నుంచి ఏర్పాట్లలో నిమగ్నమైయ్యారు. ఇప్పటికే నగరంలో అన్ని సెంటర్లలో CPM జెండాలతో నగరం ఎరుపెక్కింది. ఆదివారం సాయంత్రం వేదిక ఏర్పాట్లను CPM నగర పార్టీ నాయకులు పరిశీలించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source