మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇండియన్ పోలీస్ మేడల్ కు ఎంపిక కావడం పట్ల ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తల్లిదండ్రులు, ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించడం, జగిత్యాల జిల్లా నుంచి సీఐ నిరంజన్ రెడ్డి అవార్డు కు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు.