Logo
Download our app
బడ్జెట్లో ఆదిలాబాద్ జిల్లా ఊసే లేదు
NEWS   Feb 02,2025 05:13 pm
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు కేంద్రం మొండిచేయి చూపింది. 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు సహా కొత్తగా ఏ ఒక్క అభివృద్ధి పనికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్తావనే కనిపించలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న అనేక ప్రాజెక్టులకు సంబంధించి ఈ బడ్జెట్ లో ప్రస్తావన వస్తుందని ఉమ్మడి జిల్లా వాసులు ఆశించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source