Download our app
✖
Download our app
ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏబీ
NEWS Feb 02,2025 03:41 am
మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర్ రావుకు ఏపీ కూటమి సర్కార్ అత్యధిక ప్రాధాన్యత కలిగిన పోస్టులో నియమించింది. ఏబీవీని ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషణ్ లిమిటెడ్ చైర్మన్ గా నియమించింది. సీఎం నారా చంద్రబాబు ఆదేశాల మేరకు సీఎస్ కె. విజయ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పలు కేసులు మోపింది. వాటన్నింటిని తట్టుకుని నిలబడ్డారు. తను చంద్రబాబుకు మేలు చేకూర్చేలా చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్నారు. కూటమి సర్కార్ కొలువు తీరడంతో తనకు కీలక పోస్టు దక్కింది.
Top News
ENTERTAINMENT Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చబోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source