Logo
Download our app
గాంధీ భవన్ కు గద్దర్ పేరు పెట్టుకోండి
NEWS   Feb 02,2025 03:30 am
సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీ కార్యాలయ రోడ్డుకు గద్దర్‌ పేరు పెడతామనడం సరికాదని, ఆయనపై అంత ప్రేమ ఉంటే గాంధీ భవన్‌కు, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి గద్దర్‌ పేరు పెట్టాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు సూచించారు.బీజేపీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి గద్దర్‌ పేరు పెడతామని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేశంగా శపథం చేశారని గుర్తు చేశారు. అర్బన్‌ నక్సలైట్ల మీద కాంగ్రెస్‌కు ఎందుకంత ప్రేమ వచ్చిందన్నారు. గద్దర్‌పై రాజద్రోహం సహా 35 కేసులు పెట్టి, జైలు పాలు చేసింది కాంగ్రెస్‌ కాదా అని ప్రశ్నించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source