ఘనంగా ఎన్నారై పుట్టినరోజు వేడుకలు
NEWS Feb 01,2025 04:43 pm
కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రానికి చెందిన బల్ల ఆంజనేయలు అనిల్ (ఎన్అర్ఐ) జన్మదిన వేడుకలు శనివారం రోజు అభిమానులు ఘనంగా నిర్వహించారు దగ్గరి నరేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వివిధ అంగన్వాడీ కేంద్రాలలో చిన్న పిల్లలకు వివిధ బహుమతులు పంపిణి చేశారు . ఈ సందర్బంగా నరేష్ మాట్లాడుతూ ప్రజా సేవలో ప్రతి నిత్యం అందుబాటులో ఉండే మా అంజన్న కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో నిఖిల్, నవీన్, ప్రవీణ్ , రాము , రాకేష్ పాల్గొన్నారు