Logo
Download our app
చిన్నారులకు ఆటపాటలతో బోధించాలి
NEWS   Jan 31,2025 12:09 pm
కథలాపూర్ మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్ల మండల స్థాయి సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా మండల సూపర్వైజర్ హైమాది బేగం మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో బోధించాలని సూచించారు. చిన్నారులకు సకాలంలో పౌష్టికాహారం అందించి, గర్భిణులకు, బాలింతలకు ఆరోగ్య సలహాలు అందించాలన్నారు. చిన్నారుల పెరుగుదల, ఆరోగ్యంపై అంగన్వాడీ టీచర్లు శ్రద్ధ వహించాలన్నారు.

Top News

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source