Logo
Download our app
ఏఎస్ఐ కిషన్ రావు దంపతులకు వీడ్కోలు
NEWS   Jan 31,2025 12:38 pm
ఏఎస్ఐ కిషన్ రావు సేవలు అభినందనీయమని సీఐ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో గత నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తున్న కిషన్ రావు పదవి విరమణ పొందగా శుక్రవారం ఆ దంపతులను సన్మానించి సత్కరించారు. ఉద్యోగంలో పదవి విరమణ సహజమేనని తను ఇన్నేళ్లపాటు వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు బాధ్యతగా నిర్వహించి పదవి విరమణ పొందారని పేర్కొన్నారు. ఇప్పుడు తను కుటుంబ సభ్యులతో గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమాకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి CM కేసీఆర్ తనను...

⚠️ You are not allowed to copy content or view source