Logo
Download our app
అక్రమ రేషన్​ బియ్యం పట్టివేత
NEWS   Jan 31,2025 12:37 pm
అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని శుక్రవారం ఉదయం పట్టుకున్నట్టు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. బిచ్కుందకు చెందిన వక్డోత్ సరిచంద్​ రేషన్​ బియ్యం తరలిస్తుండగా స్థానిక అంబేడ్కర్​ చౌరస్తా వద్ద పట్టుకున్నామని చెప్పారు. టాటాఎస్​ వాహనంలోని 25 సంచుల బియ్యం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award

LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి CM కేసీఆర్ తనను...

⚠️ You are not allowed to copy content or view source