Logo
Download our app
మెట్ పల్లి కెమెరా క్లబ్ క్రికెట్ టీం కి ఏఎంసీ చైర్మన్ సన్మానం
NEWS   Jan 30,2025 07:55 am
వరుస విజయలతో ఊపు మీద ఉన్న మెట్ పల్లి కెమెరా క్లబ్ క్రికెట్ టీం కి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ సన్మానం చేశారు. ఫోటో గ్రాఫర్ సమస్యలని కూడా సానుకూలంగా స్పందించిడం జరిగింది. ఈ కార్యక్రమం లో గుజ్జెటి శ్రీనివాస్ , పిట్ల రామ్ ప్రసాద్, మామిడాల పవన్, శంభోజీ వివేక్, అరుణ్, రవి రమేష్, రజనీకాంత్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఖుతుబ్ ఉద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి CM కేసీఆర్ తనను...

LATEST NEWS   Sep 28,2026 07:55 pm
పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటర్ గా నమోదు చేసుకోవాలని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి సూచించారు. కలెక్టరేట్ లో ఓటర్ల జాబితాలో నమోదుపై రాజకీయ పార్టీల...

⚠️ You are not allowed to copy content or view source