Logo
Download our app
దుర్గ గుడి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
NEWS   Jan 30,2025 04:43 am
ఇంద్ర‌కీలాద్రిపై కొలువు తీరిన శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ వారి ఆల‌య అభివృద్దికి స‌రికొత్త‌గా మాస్ట‌ర్ ప్లాన్ త‌యారు చేయాల‌ని ఆదేశించారు ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి. ప్ర‌తి నిత్యం వేలాది మంది భ‌క్తులు అమ్మ వారిని ద‌ర్శించుకునేందుకు వ‌స్తుంటార‌ని, ఏ ఒక్క భ‌క్తుడు ఇబ్బంది ప‌డ‌కుండా వ‌స‌తి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే కూట‌మి ప్ర‌భుత్వం ఆల‌యాల అభివృద్ది కోసం చ‌ర్య‌లు తీసుకుంద‌న్నారు. ఈ మేర‌కు బ‌డ్జెట్ లో నిధులు కేటాయించామ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source