Logo
Download our app
కుంభమేళా మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
NEWS   Jan 30,2025 02:56 am
ప్ర‌యాగ్ రాజ్ లో జ‌రుగుతున్న మ‌హా కుంభ మేళాలో చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌నపై స్పందించారు ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్. మృతుల కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ. 25 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్ గ్రేషియా (ప‌రిహారం ) ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. మౌని అమ‌వాస్య కావ‌డంతో త్రివేణి సంగ‌మాల ఘాట్ ల‌లో పుణ్య స్నానాలు చేసేందుకు పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source