Logo
Download our app
మిలిటరీ స్కూల్ కు ఎంపికైన రాయచోటి విద్యార్థులు
NEWS   Jan 29,2025 06:32 am
రాయచోటి కొత్తపేటలో గల సైనిక్ అండ్ నవోదయ కోచింగ్ సెంటర్ నుండి ఇరువురు విద్యార్థులు రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఎంపికయ్యారు. రాయచోటి కి చెందిన నితిన్ రెడ్డి, రాకేష్ లు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి బుధవారం తమ నివాసం నందు విద్యార్థులను అభినందించారు. పట్టణంలోని విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకొని మరింత బాగా చదవాలని మంత్రి ఆకాంక్షించారు

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source