Logo
Download our app
బౌద్ధ మహాసభను విజయవంతం చేయాలి
NEWS   Jan 28,2025 01:10 pm
మెట్ పల్లి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, నవయాన్ బుద్ధిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2న నిర్వహించే బౌద్ధ మహాసభను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి బుద్ధిస్ట్ సభ్యులు సభకు రావాలని కోరుతూ మంగళవారం అంబేద్కర్ పార్కులో కరపత్రాన్ని ఆవిష్కరించారు. బౌద్ధ గురువులు సత్య బోధి, నాగ్ దమ్మ రక్షక్, బుద్ధా రతన్, నరేందర్, రఘు, సురేందర్, సాగర్, అశోక్ తదితరులున్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source