Logo
Download our app
రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్పీ ఫిర్యాదు
NEWS   Jan 28,2025 11:04 am
బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. సెక్షన్ 316 BNS ప్రకారం నేరపూరిత నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. డిసెంబర్ 6, 2023న తాను చేసిన ప్రమాణ స్వీకారాన్ని సీఎం ఉల్లంఘించారని, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని పాలిస్తానని హామీ ఇచ్చారని, కానీ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఫార్ములా ఇ ఒప్పందం ర‌ద్దు చేయ‌డం వ‌ల్ల రాష్ట్రం రూ. 53 కోట్ల‌ను కోల్పోయింద‌న్నారు. వేలాది జాబ్స్ క‌ల్పించే ఇ మొబిలిటీ వ్యాలీని కోల్పోయింద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source