Logo
Download our app
కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గానికి భారీగా నిధులు
NEWS   Jan 28,2025 07:20 am
కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎంఆర్ఆర్ గ్రాంట్స్ లో బీటి రోడ్స్ పునర్నిర్మాణం, మరమ్మతుల కోరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కృషితో నిధులు విడుదల అయ్యాయి. నియోజవర్గ అభివృద్ధి కొరకు తక్షణమే 4 కోట్ల 32 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. క్యాసంపల్లి-క్యాసంపల్లి తాండ వరకు 76 లక్షలు, PWD రోడ్ నుండి అడ్లూర్ హరిజనవాడ వరకు 1 కోటీ 33 లక్షలు, రాజంపేట -పెద్దయిపల్లి వరకు కోటి 25 లక్షలు నేషనల్ హైవే 7 నుండి టేక్రియల్ వరకు 30 లక్షలు మంజూరు చేశారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source