మెట్ పల్లి డీఎస్పీని కలిసిన మార్కాజి ఇంతేజమి కమిటీ సభ్యులు
NEWS Jan 27,2025 06:37 pm
మెట్ పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ నూతన అధ్యక్షులు అక్తర్ జానీ డీఎస్పీని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ హఫీజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మొహీం, రైస్, తైసిన్, ఆరిఫ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.