సీఐకి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం సన్మానం
NEWS Jan 27,2025 06:33 pm
మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి ని ప్రైవేటు పాఠశాలల యజమాన్య సంఘం ( Trsma) ఆధ్వర్యంలో సన్మానించారు. జాతీయ ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపికైన సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. పట్టణ ప్రైవేట్ స్కూల్స్ అధ్యక్షుడు పుల్ల ప్రదీప్, రామారావు, మహర్షి, ముత్తయ్య రెడ్డి, రమేష్, వేణుగోపాల్, తదితరులున్నారు.