కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్
NEWS Jan 27,2025 05:43 pm
తాండూర్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విష్ణు కళ్యాణ్,యూత్ కాంగ్రెస్ జనరల్ జనరల్ సెక్రెటరీ ఎండి జుబేర్,టౌన్ ప్రెసిడెంట్ శ్రీధర్ ఆధ్వర్యంలో గడ్డం వెంకటస్వామి మెమోరియల్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా హాజరై టోర్నమెంట్ ప్రారంభించారు టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి, తాండూర్ సీఐకుమారస్వామి. ఈ కార్యక్రమంలో తాండూర్ ఎసై, తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈసా, మాజీ మండల అధ్యక్షుడు సిరంగి శంకర్, కాంగ్రెస్ నాయకులు శంకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.