స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ధర్మసాగర్ లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఎమ్మెల్యే కడియం శంకుస్థాపన చేశారు.అనంతరం మాట్లాడుతూ ఘనపూర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని చెప్పారు.