Logo
Download our app
డిప్యూటీ సిఎంను కలవాలని ఆయన వీర అభిమాని అమరావతికి సైకిల్ యాత్ర
NEWS   Jan 27,2025 05:39 pm
అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామం కొల్లిమల్ల పెంటారావు మూగవాడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈ మూగవాడు ఆయన కోసం మొక్కు తీర్చుకోడానికి అయోధ్యకు వెళ్ళాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం మాట్లాడినప్పుడు ఈ మూగవాడు కూడా సనాతన ధర్మం కోసం ఆల్ ఇండియా సైకిల్ యాత్ర బయలుదేరి అన్ని దేవస్థానలను దర్శించుకున్నారు. పవన్ ని కలవాలని అమరావతికి సైకిల్ యాత్ర చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source