Logo
Download our app
ఘనంగా గణతంత్ర దినోత్సవం
NEWS   Jan 27,2025 04:40 am
అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామం కొత్తూరు ఎంపీపీ స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. వి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వి.సత్యారావు , స్కూల్ చైర్మన్ రామాల సత్తిబాబు జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సంద‌ర్బంగా గ‌ణ‌తంత్ర దినోత్స‌వ విశిష్టత గురించి హెడ్మాస్ట‌ర్ పిల్ల‌ల‌కు వివ‌రించారు. ట్ర‌స్టు చైర్మ‌న్ విద్యార్థుల‌కు పుస్త‌కాలు, పెన్నులు పంపిణీ చేశారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source