Logo
Download our app
ఇబ్బందులున్నా పథకాల అమలు చేస్తున్నాం
NEWS   Jan 26,2025 05:13 pm
కామారెడ్డి: ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మండలంలోని గూడెం గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు చెక్కులు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ నియోజకవర్గంలో గూడెం గ్రామం నుండి ప్రభుత్వ పథకాలు ప్రారంభించిన‌ట్టు చెప్పారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి CM కేసీఆర్ తనను...

LATEST NEWS   Sep 28,2026 07:55 pm
పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటర్ గా నమోదు చేసుకోవాలని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి సూచించారు. కలెక్టరేట్ లో ఓటర్ల జాబితాలో నమోదుపై రాజకీయ పార్టీల...

⚠️ You are not allowed to copy content or view source