Logo
Download our app
గణతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Jan 26,2025 03:01 pm
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సి కమ్యూనిటీ హల్‌లో దళిత సంఘాల ఐక్యవేదిక గౌరవసలహాదారులు పాముల రాజలింగు జెండా ఆవిష్కరించి 76 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక పట్టణ అధ్యక్షులు కుంభాల రాజేష్, చిలుక రాజనర్సు, రత్నం ఐలయ్య, గోమాసరాజం, గొడిసెల శ్రీహరి, గేల్లిరాజలింగు, మధు, కొమురయ్య, గోపి, శేఖర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి CM కేసీఆర్ తనను...

LATEST NEWS   Sep 28,2026 07:55 pm
పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటర్ గా నమోదు చేసుకోవాలని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి సూచించారు. కలెక్టరేట్ లో ఓటర్ల జాబితాలో నమోదుపై రాజకీయ పార్టీల...

⚠️ You are not allowed to copy content or view source