ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ప్రోస్డింగ్ లను అందజేసిన ఏఎంసీ చైర్మన్
NEWS Jan 26,2025 01:14 pm
మెట్ పల్లి మండలంలోని విట్టంపేట గ్రామంలో అర్హుల అందరికీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ భరోసా రైతు భరోసా ప్రోస్డింగ్ లను అందజేసిన మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ MRO ,స్పెషల్ ఆఫీసర్ అలాగే ఈ కార్యక్రమంలో,మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా,జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్, NSUI నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల భరత్ రాజ్, సమీర్ సర్కార్ మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు.