Logo
Download our app
జనసేన పార్టీ గణతంత్ర‌ దినోత్సవం
NEWS   Jan 26,2025 10:03 am
76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కోరుట్ల పట్టణ జనసేన పార్టీ ఆధ్వ‌ర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు నోట్ బుక్స్, పెన్స్, మిఠాయిల పంపిణీ చేశారు. ఈ వేడుకలో జనసేన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు వోడ్నాల రామారావు, జన సైనికులు సాయికృష్ణ, విజయ్, అనిల్, అభినవ్, సంజీవ్, రంజిత్ అరవింద్, వినయ్, సురేష్, ప్రశాంత్, రాకేష్, త‌దిత‌రులు పాల్గొన్నారు

Top News

LATEST NEWS   Feb 13,2026 11:44 pm
భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు....

LATEST NEWS   Feb 13,2026 10:56 pm
కరీంనగర్‌లో స‌త్తా చూపిన‌ బీజేపీ
కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లలో BJP 30 డివిజన్లలో గెలుపొందగా, కాంగ్రెస్‌ 14, BRS 9, స్వతంత్రులు 8, MIM 3, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌...

LATEST NEWS   Feb 13,2026 06:16 pm
బిజెపి పార్టీ అభ్యర్థి చెరుకు భాగ్యలక్ష్మి విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగో డివిజన్ బిజెపి పార్టీ అభ్యర్థి చెరుకు భాగ్యలక్ష్మి 115 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ...

⚠️ You are not allowed to copy content or view source