మెట్ పల్లి సిఐకి సన్మానం
NEWS Jan 26,2025 09:41 am
ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపిక అయిన సందర్బంగా మెట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్, నియోజకవర్గ NSUI వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల భరత్ రాజ్, బైండ్ల శ్రీకాంత్,భువన్ కుమార్, షమీ పాల్గొన్నారు.