Logo
Download our app
ఇంజనీర్స్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు
NEWS   Jan 26,2025 09:33 am
మెట్ పల్లి పట్టణంలో సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను అసోసియేషన్ అధ్యక్షుడు శశి ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గౌతమ్, ఇంజనీర్లు చరణ్, పవన్, మసూద్,సంకీర్త్, సాయికిరణ్, ఇర్ఫాన్, రైమాన్, జాకీర్, వంశీ, ప్రణీత్, శ్యామ్,తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Feb 13,2026 11:44 pm
భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు....

LATEST NEWS   Feb 13,2026 10:56 pm
కరీంనగర్‌లో స‌త్తా చూపిన‌ బీజేపీ
కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లలో BJP 30 డివిజన్లలో గెలుపొందగా, కాంగ్రెస్‌ 14, BRS 9, స్వతంత్రులు 8, MIM 3, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌...

LATEST NEWS   Feb 13,2026 06:16 pm
బిజెపి పార్టీ అభ్యర్థి చెరుకు భాగ్యలక్ష్మి విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగో డివిజన్ బిజెపి పార్టీ అభ్యర్థి చెరుకు భాగ్యలక్ష్మి 115 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ...

⚠️ You are not allowed to copy content or view source