Logo
Download our app
కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
NEWS   Jan 26,2025 08:48 am
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ B. తిరుపతి జాతీయ జెండా పతాకావిష్కరణ గావించారు . కార్యక్రమంలో చైర్ పర్సన్ అన్నం లావణ్య, వైస్ చైర్మన్ గడ్డమిది పవన్ ,కోరుట్ల నియోజక వర్గ కాంగ్రెస్ ఇన్చార్జి శ్రీ జువ్వాడి నర్సింగరావు, వార్డ్ కౌన్సిలర్స్ ,కో- ఆప్షన్ సభ్యులు, పట్టణ పుర ప్రముఖులు, కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 27,2026 11:56 am
గుండెపోటుతో కె. భాగ్యరాజ్‌ కన్నుమూత
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్‌ (73) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో తమిళ సినీ పరిశ్రమలో విజయవంతమైన దర్శకుడిగా నిలిచారు....

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

⚠️ You are not allowed to copy content or view source