76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మోహన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత, కమిషనర్ చేతుల మీదుగా వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగస్తులకు ప్రశంస పత్రాలు ఇవ్వడం జరిగింది . ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ మున్సిపల్ స్టాప్, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.