Download our app
✖
Download our app
తిరుమలలో గణతంత్ర వేడుకలు
NEWS Jan 26,2025 05:59 am
తిరుమలలో 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఫీడ్బ్యాక్ సిస్టంతో భక్తులకు మరింత సౌకర్య వంతమైన దర్శనం కల్పించడమే తమ ధ్యేయమన్నారు. టీటీడీ వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై 96 శాతం భక్తుల సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
Top News
LATEST NEWS Jun 27,2026 11:56 am
గుండెపోటుతో కె. భాగ్యరాజ్ కన్నుమూత
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్ (73) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో తమిళ సినీ పరిశ్రమలో విజయవంతమైన దర్శకుడిగా నిలిచారు....

LATEST NEWS Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

⚠️ You are not allowed to copy content or view source