బౌద్ధ మహాసభను విజయవంతం చెయ్యాలి
NEWS Jan 26,2025 08:56 am
మెట్ పల్లి పట్టణం ఇందిరానగర్ లో ఫిబ్రవరి 2న నిర్వహించనున్న బౌద్ధ మహాసభ విజయవంతం చేయాలని నవ యాన్ బుద్ధిస్ట్ సొసైటీ అధ్యక్షుడు నరేందర్ కోరారు. బీహార్ నుండి బౌద్ధ గురువులు సత్య బోధి, నాగధర్మ రక్షిత్, బుద్ధా రతన్ లు బౌద్ధ ధర్మ బోధన చేయడానికి మెట్పల్లికి రావడం జరిగిందని, అధిక సంఖ్యలో మహాసభలో ప్రజలకు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో రాజేందర్, నరసయ్య, రఘువీర్, శ్యామ్ తదితరులున్నారు.