ప్రజాశాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్ నిప్పులు చెరిగారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. అప్పుడు చిరంజీవికి సిగ్గు లేక కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజీ స్టార్ అయ్యాడంటూ ఆరోపించారు. ఇవాళ పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీలకు బానిసయ్యాడని ఫైర్ అయ్యారు. సిగ్గులేనోళ్లు మాత్రమే డిప్యూటీ సీఎం తాలూకా అంటూ బోర్డులు పెట్టుకుంటారంటూ ధ్వజమెత్తారు